కొత్తగూడెం: ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్నందున 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్
Kothagudem, Bhadrari Kothagudem | Aug 17, 2025
ఆగస్ట్ 21న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండల పాడు గ్రామంలో...