112 కాల్ ద్వారా ఒకవ్యక్తి ప్రాణాలు కాపాడిన కోవూరు పోలీసులు..
నెల్లూరు బి.వి నగర్ లో కారు స్వరూప అనే మహిళ తన తమ్ముడు కందల వంశీ తండ్రి శ్రీనివాసులు(26) వేగూరు గ్రామం, కోవూరు మండలం అనునతను మానసిక స్థితి సరిగా లేక తను చనిపోతున్నానని, అమ్మ,నాన్న లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫోన్ చేయడంతో ఈ విషయాన్ని 112 కు తెలియజేశారు..వెంటనే స్పందించిన కోవూరు CI వి.సుధాకర రెడ్డి గారు కందల వంశీ ఫోన్ లొకేషన్ కు ట్రాక్ చేసి, వంశీ రామన్నప