ఘనపూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, కడియం శ్రీహరి వారం రోజులుగా అబద్ధాలు చెబుతూ కాళేశ్వరాన్ని విమర్శిస్తున్నారని, రేవంత్ రెడ్డి తో కలిసి కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారనీ చెప్పారు. అభివృద్ధిపై అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సవాల్ విసిరారు.