సంతనూతలపాడు: రామతీర్థం వద్ద కారును ఢీకొన్న గ్రానైట్ లారీ, కారులో ఉన్నవారికి తప్పిన ప్రమాదం, లారీ సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు
India | Aug 24, 2025
చీమకుర్తి: అతివేగంగా వెళ్తున్న గ్రానైట్ లారీ కారును ఢీకొన్న సంఘటన చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద ఆదివారం చోటు చేసుకుంది....