చెన్నూరు: కొల్లూరులో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి 9 మందిని అదుపులోకి తీసుకున్న కోటపల్లి ఎస్సై రాజేందర్
Chennur, Mancherial | Aug 23, 2025
కోడిపందాల స్థావరంపై కోటపల్లి పోలీసుల మెరుపు దాడులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామ శివారులో కోడిపందాల...