బనగానపల్లె: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బనగానపల్లె మాజీ సర్పంచ్ రాజారెడ్డి
స్వయం ఉపాధితో మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి అన్నారు. బుధవారం బనగానపల్లె 4వ సచివాలయంలో ఎంఎస్ఎంఈ టైలరింగ్, కంప్యూటర్ బ్యూటీషియన్, అల్లికలు, ఎంబ్రాయిడరీ మొదలగు వాటిల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధితో రాణిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం ఎంతో