ఉప్పొంగి ప్రవహిస్తున్న పెద్దేరు ప్రాజెక్టు.
అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె మండలం కోటాల పంచాయతీ పరిధిలో ఉన్న పెద్దారు ప్రాజెక్టు ఆదివారం ఉప్పంగి ప్రవహిస్తున్నది. పెద్దరు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు.పెద్దేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు రైతులకు అప్రమత్తం చేసిన అధికారులు .