మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ జిల్లాలో కొత్త బార్ల ఎంపిక: లక్కీ డ్రా వివరాలివే
మహబూబ్నగర్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా రెండు కొత్త బార్లను ఎంపిక చేశారు. కలెక్టర్ కుష్బూ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రాలో మహబూబ్నగర్ నుంచి కొంగు రాజయ్య, దేవరకద్ర నుంచి జంగా నరేష్ ఎంపికయ్యారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.