తిరుపతి జిల్లా గూడూరులోని తాళమ్మ గుడి సమీపంలోని రైల్వే ట్రాక్ ప్రక్కన బైకుపై ప్రయాణిస్తుండగా స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.