తుఫాన్ ప్రభావంతో ఆత్మకూరు దోర్నాల మధ్య రహదారిపై ప్రవహిస్తున్న సిద్దాపురం అలుగు నీరు, రాకపోకలు నిలుపుదల చేసిన పోలీసులు,
మొంత తుఫాన్ ప్రభావంతో ఆత్మకూరు మండలం సిద్దాపురం అలుగు ఎక్కి నీరు ప్రవహిస్తున్నడంతో ఆత్మకూరు దోర్నాల రహదారిపై రెండు అడుగుల మీద నీరు ప్రవహిస్తున్నది, దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, ముందస్తు చర్యల్లో భాగంగా ఆత్మకూరు CI రాము పరిశీలించి వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు, ఆత్మకూరు నుంచి దోర్నాల విజయవాడ, శ్రీశైలం , వెళ్లే వాహనాలను నంద్యాల, గిద్దలూరు మీదుగా మల్లిస్తున్నామని ఆత్మకూరు రూరల్ సీఐ రాము తెలియజేశారు.