గ్రీవెన్స్ సెల్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్, వాటన్నిటినీ పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశం
Ongole Urban, Prakasam | Sep 8, 2025
జిల్లా అధికారులు ప్రజా సమస్యల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు....