డోన్: డోన్ లో రౌడీ మూకల హల్చల్, బార్లో మద్యం తాగి బిల్లు కట్టమని అడిగితే దాడి
Dhone, Nandyal | Apr 3, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మధు బార్ అండ్ రెస్టారెంట్ లో గురువారం రాత్రి కొందరు రౌడీ మూకలు ఫుల్ గా మద్యం తాగారు. బార్ లో బిల్లు కట్టమని నిర్వాహకులు అడగగా రెస్టారెంట్ పై రాళ్లతో దాడి చేశారు దీంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడి చేసిన వారు శిక్ష అండ్ గ్యాంగ్ పోలీసులు గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు