అనంతపురం అర్బన్: కృష్ణా జలాలు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur Urban, Anantapur | Jul 8, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 77వ జయంతి వేడుకలు అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశలను కొనసాగిస్తామన్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల 50 నిమిషాల సమయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.