ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములోని సద్దాం కాలనీలో మురుగునీటి సమస్యలు పరిష్కరించండి జనసేన రాయలసీమ జోనల్ కమిటీ సభ్యులు బాబు హుస్సేన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని సద్దాం కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై మురికి నీరు నిలవండి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు, సోమవారం జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కమిటీ సభ్యుడు మహబూబ్ హుస్సేన్ సద్దాం కాలనీ సందర్శించి సమస్యలను పరిశీలించారు, మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు, ఆయన వెంట జనసేన నాయకులు కోట్ల నాగబాబు, నాగేంద్ర కానీ అసలు ఉన్నారు