ముషీరాబాద్: ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి సినీ హీరో అల్లు అర్జున్, వైద్య పరీక్షలు పూర్తి
ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను గాంధీ ఆస్పత్రి కి తరలించారు. వైద్య పరీక్షల రిపోర్ట్ లను నాంపల్లి కోర్టు లో సబ్మిట్ చేశారు పోలీసులు