డోన్: రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్ గా మద్దిలేటి స్వామి ఈవో రామాంజనేయులు
Dhone, Nandyal | May 31, 2026 దేవాదాయశాఖ రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్గా బేతంచెర్ల మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన మద్దిలేటిస్వామి ఆలయ ఉప కమిషనర్, ఈఓగా రామాంజనేయులు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ పదవి విరమణ పొందారు. ఆయన స్థానంలో దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో రామాంజనేయులు సోమవారం డీసీగా అదనపు బాధ్య తలను చేపట్టనున్నారు