నందికోట్కూరు: రాజకీయాలు కాదు..షాధీఖానాను పూర్తి చేయండి,షాదిఖానా ప్రారంభంలో జాప్యం,వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి డాక్టర్ సుదీర్
నందికొట్కూరులో రాజకీయాలకు అతీతంగా షాదిఖానాను పూర్తి చేసి ప్రారంభించాలనినందికొట్కూరు వైఎస్ఆర్సిపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ డిమాండ్ చేశారు,నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ఆత్మకూరు రోడ్ బైరెడ్డి శేషశయానా రెడ్డి నగర్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 1.50 కోట్లతో పూర్తి చేసిన షాదిఖాన నూతన భవనాన్ని డా.సుదీర్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ షాదిఖాన నిర్మాణాన్నికి 1998 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ ఎన్ఎం డీ ఫరూక్ శిలాఫలకం వేసి గాలికి వదిలేశారు.2014 లో రెండో శిలాఫలకం కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసి వదిలేశారు. 2019 లో వైసీపీ ప్ర