ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఎర్రకోట,గువ్వలదొడ్డి గ్రామాల మధ్య సి. బెలగల్ గ్రామానికి చెందిన షేక్షావలి బైక్ పైన నుంచి పడి కోలుకోలేక మృతి.
Yemmiganur, Kurnool | Aug 30, 2025
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి..ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట, గువ్వలదొడ్డి గ్రామాల మధ్య సి. బెలగల్ గ్రామానికి...