పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో కొమ్మర గ్రామానికి చెందిన యువకుడి మృతదేహం లభ్యం
Unguturu, Eluru | Jul 29, 2025 ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలవలో యువకుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడు కొమ్మర గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు. శ్యాముగా గుర్తించిన పోలీసులు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి ఈరోజు మంగళవారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల సమయం లో పోలవరం కాలవలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించినట్లు తెలిపారు