Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: సంజామలలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

Banaganapalle, Nandyal | Jun 11, 2026
నంద్యాల జిల్లా సంజామలలో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో గురువారం గ్రామంలో కొలతలకు అనుగుణంగా కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టారు.రోడ్డు విస్తరణకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే R&B శాఖ జేఈ వెల్లడిస్తారని కాంట్రాక్టర్ పేర్కొన్నారు.