అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా దసరా వేడుకలు: ఆయుధ పూజలో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ మరియు వాహన పూజ నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.