అనంతపురం అర్బన్: పెనకచర్ల గ్రామంలోని భూతగాదాలతోనే ఇరు వర్గాల ఘర్షణ చోటుచేసుకుంది గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
పెనకచర్ల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 30నిమిషాల సమయంలో రస్తా విషయంలో ఇరు వర్గాల ఘర్షణ చోటుచేసుకుంది. గాయపడిన వారిని అనంతపురం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.