Public App Logo
Jansamasya
National
Fidfimpact
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

ఉరవకొండ: ఇప్పేరు రెవిన్యూ గ్రామంలో ఆముదం పంట కోత ప్రయోగం చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు

Uravakonda, Anantapur | Nov 12, 2025
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఇప్పేరు రెవెన్యూ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రైతులు సాగు చేసిన ఆముదంలో పంట కోత ప్రయోగాన్ని ( crop cutting experiment ) వ్యవసాయ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీ ఖాన్, వ్యవసాయ అధికారి శుభకర్ తో కలసి పర్యవేక్షించారు. పొలంలో 10×10 కొలతలతో లెక్కించగా 4.2 కిలోల దిగుబడి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, ఆర్ ఎస్ కే అసిస్టెంట్ రాజ్ కుమార్ నాయక్, వీఆర్ఏ ఆంజనేయులు, గ్రామ రైతులు పాల్గొన్నారు

MORE NEWS