అశ్వారావుపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే జారే
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 12, 2025
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంకు వచ్చి లబ్ధిదారులతో కలిసి...