సచివాలయంలో సీఎస్‌ను కలిసిన మాజీ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదివిన వారిని సైతం నీట్ కౌన్సిలింగ్లో స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఎమ్మెల్సీ తో కలిసి కలిశారు.