నిజామాబాద్ సౌత్: నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో శుక్రవారం నుంచి వన్ వే ట్రాఫిక్ నిబంధనలు అమలు: ట్రాఫిక్ సీఐ ప్రసాద్
Nizamabad South, Nizamabad | Aug 22, 2025
నగరంలోని ఖలీల్వాడిలో వన్ వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముదిరాజ్ గల్లి, ఖలీల్వాడిలోఅత్యధికంగా ఆస్పత్రులు...