జనగాం: జనగామజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవవేడుకలు నిర్వహించాలి
ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అధికారులు సమన్వయము గా పని చేయాలి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఈ నెల 17 న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని *అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు