అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని నేషనల్ పార్కులో నీటి వనరులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపుర నగరంలోని నేషనల్ పార్క్ లోని నీటి వనరులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలిపారు శనివారం ఉదయం 10 గంటల ఐదు నిమిషాల సమయంలో నేషనల్ పార్క్ లో జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే