అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ 285 బూత్ లెవల్ తో , క్లస్టర్ ఇన్చార్జిలు సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ శనివారం మధ్యాహ్నం 12 గంటల50 నిమిషాల సమయంలో బూత్ లెవెల్ క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశ నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.