నంద్యాల అర్బన్: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి సీఎం ప్రశంసలు
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
నంద్యాల జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పనులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 'ఎంపీ బైరెడ్డి శబరి ఎంతో యాక్టివ్గా ఉన్నారు. తెలుగింటి ఆడబిడ్డగా పార్లమెంటులో నంద్యాల సమస్యలపై గళమెత్తుతున్నారు. జిల్లాలో ఎంపీ శబరి, బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్లాలి' అని సీఎం సూచించారు.