ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూన్ 10వ తేదీ బుధవారం ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూన్ 10వ తేదీ బుధవారం ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం అయితే ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాలలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయాన్ని ప్రకటించారు. అయితే అనివర్య కారణాలవల్ల రేపు విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని అధికారులు వెల్లడించారు.