బెల్లంపల్లి: బొప్పారాం శివారు ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్సై ప్రసాద్
Bellampalle, Mancherial | Aug 14, 2025
నేన్నల్ మండలం బొప్పారం శివారు అటవీ ప్రాంతంలో గంజాయి సేవిస్తూ పట్టుపడ్డ గద్దరెగడికి చెందిన ప్రణయ్ అనే వ్యక్తి ని కోర్టులో...