బెల్లంపల్లి: నియోజకవర్గంలోని పలు మండలాలలో అకాల వర్షాలకు నేల కొరిగిన వరి పంట, తడిచి ముద్దైన వరి ధాన్యం, ఆందోళనలో రైతులు #localissue
Bellampalle, Mancherial | May 21, 2025
బెల్లంపల్లి నియోజకవర్గం లో అకాల వర్షాల కారణంగా మామిడి వరి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది బెల్లంపల్లి, భీమిని,...