అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 26, 2026
ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం 1:20 వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.