నందికోట్కూరు: ఉల్లి పంట రైతులకు కనీసం మద్దతు ధర క్వింటాలకు 2000 ప్రకటించాలి,CPIML లిబరేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లాజూపాడుబంగ్లా మండలంఉల్లి పంట రైతులకు కనీస మద్దతు క్వింటాం ధర రూ 2000 ప్రకటించాలి. సి.పి.ఐ.(ఎం.ఎల్) లిబరేషన్. జిల్లా కార్యదర్శి పిక్కిలి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,ఆదివారం తంగడంచ గ్రామంలో ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రబి సీజన్లో రైతులు ఎకరాకు రూ30.000పెట్టుబడిపెట్టిఎరువులు,సంహారిక మందులు బోర్లు బావల కింద అరకొర నీటితోఇబ్బందులుఎదుర్కొనిపంటలోపండించడంజరుగుతుందన్నారు.అంతేకాకుండా వేల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి రైతులు పంట పండించిన తర్వాత. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూడికోని పోతు