Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: నంద్యాల జిల్లాలో మొక్కజొన్న ధర పతనంతో రైతుల ఆవేదన

Banaganapalle, Nandyal | May 13, 2026
నంద్యాల జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ధరలు పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో క్వింటాల్కు రూ.3,500 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ. 1,500 నుంచి రూ. 1,800 మధ్యకే పరిమితమైందని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని వారు కోరుతున్నారు.