ఆగిరిపల్లి మండలం తోటపల్లి శివారువద్ద సైడు కాలువలోకి తీసుకువెళ్లిన SFS స్కూల్ వ్యాను విద్యార్థులు సురక్షితం
Nuzvid, Eluru | Aug 19, 2025
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండలం తోటపల్లి శివారు ప్రాంతంలో ఉదయం 8:30 సమయంలో ఎస్ఎంఎస్ స్కూల్...