డోన్: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పే :మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Jun 6, 2026 తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజకీయాలు, ప్రజల సెంటిమెంట్లు, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులుంటే వాస్తవాలతో వివరణ ఇవ్వాలే తప్ప, మాట్లాడకూడదని అనడం సరికాదని పేర్కొన్నారు. దీనిని ఆంధ్ర Vs తెలంగాణ ప్రాంతీయ సమస్యగా మార్చేశారని ఆయన పేర్కొన్నారు.