Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: బనగానపల్లె మండలం లో ఉపాధి హామీ కూలీలతో కలిసి సిపిఐ నాయకులు నిరసన

Banaganapalle, Nandyal | May 15, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో కలిసి సిపిఐ నాయకులు సంజీవులు మండల కార్యదర్శి శివయ్య నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు