అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని టిడిపి అర్బన్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8 గంటల 20 నిమిషాల సమయంలో మేడే కార్యక్రమం నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్మికుల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.