నంద్యాల అర్బన్: శిల్ప కుటుంబానికి మేము విధేయులం :నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన జమ్మలయ్య భార్య బాలమ్మ
Nandyal Urban, Nandyal | Jun 1, 2026
నంద్యాలలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య భార్య బాలమ్మ కీలక విషయాలు వెల్లడించారు. తమ కుటుంబం మొదటి నుంచి వైసీపీకి చెందినదేనని, మాజీ ఎమ్మెల్యే శిల్పా కుటుంబానికి తాము విధేయులమని స్పష్టం చేశారు. 2019లో తనను పొదుపు లక్ష్మి సీఆర్పీగా వైసీపీ ప్రభుత్వమే నియమించిందన్నారు. శిల్పా కుటుంబం, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య ద్వారా తాము లబ్ధి పొందినట్లు ఆమె వివరించారు.