అనంతపురం అర్బన్: జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
Anantapur Urban, Anantapur | Jun 18, 2026
అనంతపురం నివాసం ఉన్న యజమానులు భయపెట్టి బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి జిల్లా కలెక్టర్కు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వినతిపత్రం అందజేశారు వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు.