కడప: మొంథా తుఫాను పరిస్థితుల నేపథ్యంలో కడప నగర సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్
Kadapa, YSR | Oct 28, 2025 మంగళవారం మొంథా తుఫాను పరిస్థితుల నేపత్యంలో.. కడప నగర సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి. రిజర్వాయర్ లో నీటిమట్టం, ప్రాజెక్టు గేట్లు, బండ్ ల భద్రతను అపరిశీలించి.. తుఫాను ప్రభావ పరిస్థితులపై అప్రమత్తత, నీటి సామర్థ్యం, నీటి విడుదల తదితర అంశాలపై ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులకు అపలు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్. ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ తో పాటు హాజరైన కడప నగర మేయర్ ముంతాజ్ బేగం, కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు.