రాజేంద్రనగర్: ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ ్పళ్లి నుంచి పోచారం వెళ్లే దారిలో యాక్సిడెంట్ జరిగింది. CVR కాలేజీ సమీపంలో గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీపై వెళుతున్న ముగ్గురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆస్పత్రికి తరలించారు