బెల్లంపల్లి: చిన్నతిమ్మాపూర్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇల్లు కూలిపోయినవారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం: MLC విఠల్
Bellampalle, Mancherial | Aug 22, 2025
మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామంలో నష్టపోయిన పంట పొలాలను ఆదిలాబాద్...