Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

జమ్మలమడుగు: కడప :జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టి రోడ్డు సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్న పోలీసులు

India | Nov 28, 2025
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, తదితరాలు ఏవి అక్రమ రవాణా జరుగకుండా చర్యలు చేపట్టారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.