అనంతపురం అర్బన్: మాజీ మంత్రి అమర్నాథ్ హోం మంత్రి అనితాకు క్షమాపణ చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 17, 2026
మాజీ మంత్రి అమర్నాథ్ హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు అనంతపురం నగరంలోని ఆర్ఎంపీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో మీడియా సమావేశ నిర్వహించి వారు మాట్లాడారు.