నందికోట్కూరు: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి,పటేల్ సెంటర్లో బాణాసంచా కాల్చిసంబరాలు
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజలకు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ, బుధవారం ఆమెను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది, ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి కీలక పదవి వరించడంతో, శబరి అనుచరులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు,ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయి,బాణాసంచా పేల్చుతూ, హర్షధ్వానాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశార