కర్నూలు: ప్రజా ఉద్యమాల ద్వారానే కర్నూలు నగరాభివృద్ధి: సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు. కర్నూల్ నగరంలో ఉపాధి లేక యువత అల్లాడుతుంటే పాలకుల నిర్లక్ష్యం తోఅభివృద్ధి ఫలాలు కొందరికే లభిస్తున్నాయని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలు చేసినప్పుడే నగరం అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా పరిషత్ లోని ఎంపీపీ హాల్లో సిపిఎం న్యూ సిటీ నగర కార్యదర్శి టి. రాముడు అధ్యక్షతన కర్నూలు నగర అభివృద్ధిపై సదస్సు జరిగింది