సూర్యాపేట: పోలీస్ కంట్రోల్ రూమ్ పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి : సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరాల నియంత్రణ, సుపరిపాలనకై సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసు కాప్స్ ఫిట్ నెస్ కేంద్రాన్ని, సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్ ఆయన ప్రారంభించారు.